SITI NEWS TELANGANA
తెలంగాణ

మొక్కలను సంరక్షిస్తూ అడవులను కాపాడుకుందాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ సమీపంలో అర్బన్ ఇకో పార్క్ లో ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మొక్కలు నాటారు.అనతరం వారు మాట్లడుతూ
పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,
అడవులు ఎక్కువగా ఉంటే సమయానికి వర్షాలు పడి పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని వారు పెరుకొన్నారు.

Related posts

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు: హర్షం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పనులను శంకుస్థాపనకు రానున్న మంత్రులు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

siti news telangana

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడూదాము: మందమర్రి రన్నర్స్ టీం

siti news telangana