వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు–గాజుల పండుగ…
మందమర్రి పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గోరింటాకు–గాజుల పండుగనుఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ...
