మందమర్రి ఏరియాలో 20వ స్ట్రక్చర్ మీటింగ్ – కార్మిక సంక్షేమంపై ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్.
మందమర్రి : సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, వారి పలు సమస్యల పరిష్కారానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో 20వ నిర్మాణాత్మక సమీక్షా సమావేశం...
