సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు: హర్షం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
‘తాడిచర్ల కోల్ బ్లాక్-2’ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించడం పట్ల ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణకే తలమానికమైన సింగరేణి హక్కుల సాధన కోసం చేసిన పోరాటానికి ఈ నిర్ణయంతో సరైన ఫలితం...
