SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

“సర్ ” ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి…

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. ఈ సందర్భంగా “సర్ ” ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీఎల్ఓ, బీఎల్ఏ లకు సూచించారు.అనంతరం కేజీవీబీ పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించి, ఆలస్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Related posts

भारतीय जनता पार्टी की जन विश्वास यात्रा का सिद्धार्थनगर में आगमन, उमड़ा जन सैलाब

Web1Tech

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత : పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్

siti news telangana

మనోవికాస్ పాఠశాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు : కాంగ్రెస్ శ్రేణులు

siti news telangana