క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో మార్నింగ్ వాక్ : మంత్రి వివేక్
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా మంత్రి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన...
