SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

మందమర్రి అలానే మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పుల వల్ల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

https://youtube.com/@sitinewstelangana?si=Akh2AzJegsqDOe2Z

Related posts

పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

50 % సబ్సిడీ పై అందుబాటులోకి జీలుగ విత్తనాలు : మండల వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి

siti news telangana

మందమర్రిలో 300 గజాలకుపైగా స్థలాలు కలిగిన భవనాలకు వర్షపు నీటి సంరక్షణ గుంతలు తప్పనిసరి..

siti news telangana