SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ఘనంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజన దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలు

మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల రెడ్డి నేతృత్వాన స్థానిక పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మంత్రి కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్, మహిళా, మైనారిటీ, సేవాదళ్ తో పాటు అనుబంధ సంఘాల శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

siti news telangana

సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలి: టీబీజీకేఎస్ పిలుపు

siti news telangana

మనోవికాస్ పాఠశాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు : కాంగ్రెస్ శ్రేణులు

siti news telangana