SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

జైపూర్ మండలంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ మట్టి దందా

చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలో అక్రమ మట్టి దందా మూడు పువ్వులు…ఆరు కాయలుగా సాగుతోంది.కొంతమంది అక్రమార్కులు అడ్డ దారిలో నిబంధనలకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

జైపూర్ మండలం ఎల్కంటి ఊర చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం చెరువు లో మట్టిని స్థానిక రైతుల పంట పొలాల్లో ప్రజల అవసరాన్ని బట్టి ఇళ్లల్లో పోసుకోవడానికి అనుమతులు ఇచ్చారు.అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన రాత్రింబవళ్లు పెద్దపల్లి జిల్లాకు మట్టి రవాణా చేస్తున్నారు.అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డు కోవడంతో ఎట్టకేలకు వాటిని స్థానిక పోలీసేస్టేషన్ కు తరలించారు.

Related posts

ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వివేక్ వెంకటస్వామి , ఎంపీ వంశీకృష్ణ

siti news telangana

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి : మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

siti news telangana

సింగరేణి పరిరక్షణ సదస్సు: హరీష్ రావుకు గజమాలతో ఘన స్వాగతం పలికిన బాల్క సుమన్..

siti news telangana