SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సింగరేణి పరిరక్షణ సదస్సు ను విజయవంతం చేయండి : టిబిజికేఎస్

క్యాతనపల్లి మున్సిపాలిటి లొ గల ఎం.ఎన్.ఆర్ గార్డెన్స్ లో జూలై 1 న జరబోయే సింగరేణి పరిరక్షణ సదస్సు ను విజయవంతం చేయాలనీ టిబిజికేఎస్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఓ.రాజశేకర్,ఏరియా ఉపద్యేక్షులు మేడిపల్లి.సంపత్, బిఆర్ఎస్ నాయకులు బండారి.సూరిబాబు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వేలేకర్ల సమవేశం లో వారు మాట్లడుతూ సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాల పైన కార్మిక క్షేత్ర ప్రజలు, కార్మికులను చైతన్య పరిచేందుకు సదసును ఏర్పాటు చేయడం జరుగుతుంది అని పెరుకొన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారం చేపట్టిన నట్టి నుండి సింగరేణి కార్మికుల కోసం ఒక్క పని కూడా చేయలదని ఆరోపించారు.కాంగ్రెస్ పాలనా గురించి గొప్పలు చేపుకునే నాయకులు మెడికల్ బోర్డు ను ఎందుకు పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు.అలానే మాజీ ఎమ్మెల్యే బాల్క.సుమన్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా కండించారు.ఈ సమవేశం లో దాసరి.శ్రీనివాస్, బత్తుల.శ్రీనివాస్, ఎం.డి.అబ్బాస్, కొంగల.తిరుపతి రెడ్డి, బోరిగం.వెంకటేష్, భుపెల్లి.కనకయ్య, పల్లె.నర్సింగ్, బట్టు రాజ్కుమార్,తోట.సురేందర్,తిరుపతి తదితరులు పాపాలుగోన్నారు.

Related posts

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో మార్నింగ్ వాక్ : మంత్రి వివేక్

siti news telangana

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana

గనులు,డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు

siti news telangana