SITI NEWS TELANGANA
క్రీడలు స్థానిక వార్తలు

విజయవంతంగా ముగిసిన పెన్ కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలు

పెన్ కాక్ సిలాట్ క్రీడల్లో పాల్గొనడం వల్ల యువ క్రీడాకారులలో క్రమశిక్షణ , శారీరకద్రత్వం , ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడతాయని మాస్టర్ రంగు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా లోని సి ఈ ఆర్ క్లబ్ లో మొదటి మంచిర్యాల్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో బాల బాలికలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బరువు విభాగాలలో కొనసాగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముగింపు వేడుకలలో బంగారు , వెండి , కాంస్య పథకాలను ముఖ్య అతిథులు అందజేశారు .

 

అదేవిధంగా త్వరలో జరగబోయే జాతీయ , అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి ఉత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు ఈ ఛాంపియన్షిప్ ఓ వేదికగా నిలిచిందని , క్రీడాకారులు తమ క్రీద స్ఫూర్తిని చాటుకుంటూ పోటీలను విజయవంత చేసినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

సి.ఎం.ఓ.ఏ.ఐ ఆధ్వర్యంలో అధికారుల రెండవ రోజు రిలే నిరాహార దీక్ష : మందమర్రి ఏరియా

siti news telangana

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి : మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

siti news telangana

మందమర్రి కోర్టు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ నిర్మల

siti news telangana